ప్రధాన మంత్రి కార్యాలయం
‘షికాగోలో ప్రపంచ సర్వ మత సమ్మేళనం- 1893’లో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగాన్ని ప్రజలతో పంచుకొన్న ప్రధానమంత్రి
Posted On:
11 SEP 2025 8:49AM by PIB Hyderabad
షికాగోలో నిర్వహించిన ప్రపంచ సర్వ మత సమ్మేళనంలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగానికి 132వ వార్షికోత్సవం ఈ రోజు. ఈ శుభ సందర్భంగా ఇది ఒక చరిత్రాత్మక జ్ఞాపకమనీ, ఇది సద్భావననూ, విశ్వజనీన సోదరీసోదర భావాన్నీ ప్రధానంగా ప్రస్తావించిందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నిజానికి మన చరిత్రలో అన్నిటి కన్నా గర్వించదగిన, స్ఫూర్తిదాయకమైన జ్ఞాపకాల్లో ఇది ఒకటి అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘స్వామి వివేకానంద 1893లో ఇదే రోజున షికాగోలో చేసిన ప్రసంగం ఒక చరిత్రాత్మక జ్ఞాపకం. సద్భావననూ, విశ్వజనీన సోదరీసోదర భావాన్నీ ఆయన చాటిచెబుతూ, ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని ఆవిష్కరించారని తెలిపారు. నిజానికి మన చరిత్రలో అన్నిటి కన్నా గర్వించదగిన, స్ఫూర్తిదాయకమైన జ్ఞాపకాల్లో ఇది ఒకటి అని శ్రీ మోదీ అన్నారు.
https://belurmath.org/swami-vivekananda-speeches-at-the-parliament-of-religions-chicago-1893/’’
***
(Release ID: 2165574)
Visitor Counter : 2
Read this release in:
Kannada
,
Malayalam
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Tamil