ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ట్రంప్ భావాలు.. సానుకూల దృక్పథం అభినందనీయం: ప్రధానమంత్రి

Posted On: 06 SEP 2025 10:27AM by PIB Hyderabad

భారత్-అమెరికా సంబంధాలపై అధ్యక్షుడు ట్రంప్ భావాలుసానుకూల దృక్పథం అభినందనీయమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. "భారత్-అమెరికా మంచి భవిష్యత్తును.. సమగ్రమైనప్రాపంచిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఇరు దేశాల సంబంధాలపై అధ్యక్షుడు ట్రంప్ భావాలుసానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నా.

భారత్-అమెరికా మంచి భవిష్యత్తును.. సమగ్రమైనప్రాపంచిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి.”

@realDonaldTrump

@POTUS


(Release ID: 2164422) Visitor Counter : 2