ప్రధాన మంత్రి కార్యాలయం
కర్మా పూజ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
03 SEP 2025 3:51PM by PIB Hyderabad
కర్మా పూజ సందర్భంగా దేశ ప్రజలందరికీ, ప్రత్యేకించి గిరిజనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ పర్వదినం.. సోదరీ సోదరుల మధ్య అవిచ్ఛిన్న ప్రేమకు ప్రతీక. అలాగే ఈ పండుగ చేసుకోవడంలో ప్రకృతి ఆరాధనకు కూడా విశిష్ట ప్రాధాన్యం ఉంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘దేశవాసులందరికీ, విశేషించి గిరిజనులకు, నా తోటి పరివారజనులకు కర్మా పూజ సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు. సోదరీ, సోదరుల అవినాభావ ప్రేమకు ప్రతీకగా ఉన్న ఈ పండుగలో ప్రకృతిని పూజించడానికి కూడా ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఈ శుభ సందర్భం ప్రతి ఒక్కరికీ సుఖాన్ని, సౌభాగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, దీంతోపాటే పర్యావరణాన్ని సంరక్షించాలనే స్ఫూర్తిని కూడా అందించాలని నేను కోరుకుంటున్నాను.’’
"सभी देशवासियों, विशेषकर जनजातीय समुदाय के अपने परिवारजनों को करमा पूजा की ढेरों शुभकामनाएं। भाई-बहन के अटूट प्रेम के प्रतीक इस त्योहार में प्रकृति पूजन का भी विशेष महत्त्व है। मेरी कामना है कि यह पावन अवसर हर किसी के लिए सुख, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आए, साथ ही पर्यावरण संरक्षण के लिए भी प्रेरित करे।
ᱥᱟᱱᱟᱢ ᱫᱤᱥᱩᱣᱟ. ᱠᱚ, ᱟᱥᱚᱞ ᱠᱟᱭᱛᱮ ᱤᱧᱨᱮᱱ ᱟ.ᱫᱤᱵᱟ.ᱥᱤ ᱥᱟᱶᱛᱟ ᱨᱤᱱ ᱟᱯᱱᱟᱨ ᱜᱷᱟᱨᱚᱸᱡᱽ ᱠᱚ ᱴᱷᱮᱱ ᱠᱟᱨᱟᱢ ᱯᱚᱨᱚᱵ ᱨᱮᱭᱟᱜ ᱥᱟ.ᱜᱩᱱ ᱡᱚᱦᱟᱨ᱾ ᱥᱟᱹᱜᱩᱱ ᱫᱟᱨᱟᱢ ᱾ ᱱᱚᱣᱟ ᱯᱚᱨᱚᱵ ᱨᱮ ᱥᱤᱨᱡᱚᱱ ᱵᱚᱸᱜᱟ ᱦᱟᱜ ᱵᱟ.ᱲᱛᱤ ᱢᱚᱦᱚᱛ ᱢᱮᱱᱟᱜᱼᱟ, ᱚᱠᱟ ᱫᱚ ᱵᱚᱭᱦᱟ ᱟᱨ ᱢᱤᱥᱮᱨᱟ ᱛᱟᱞᱟ ᱨᱮ ᱚᱥᱟᱢᱵᱷᱮᱲ ᱫᱩᱞᱟᱹᱲ ᱨᱮᱭᱟᱜ ᱪᱤᱱᱦᱟᱹ ᱠᱟᱱᱟ᱾ ᱤᱧᱟᱜ ᱟᱥᱟ ᱛᱟᱦᱮᱸᱱ ᱠᱟᱱᱟ ᱡᱮ ᱱᱚᱣᱟ ᱥᱟᱹᱜᱩᱱ ᱚᱠᱛᱚ ᱨᱮ ᱥᱟᱱᱟᱢ ᱠᱚ ᱞᱟᱹᱜᱤᱫ ᱨᱟᱹᱥᱠᱟᱹ, ᱵᱷᱟᱹᱜᱤ ᱟᱨ ᱦᱚᱲᱢᱚ ᱨᱮ ᱥᱩᱠ ᱥᱟᱶᱟᱨ ᱛᱟᱦᱮᱸᱱ ᱢᱟ, ᱟᱨ ᱥᱟᱪᱟᱨᱦᱮ ᱨᱩᱠᱷᱤᱭᱟᱹ ᱞᱟᱹᱜᱤᱫ ᱦᱚᱸ ᱩᱫᱽᱜᱟᱹᱣ ᱢᱟ᱾
(Release ID: 2163445)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam