ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచవ్యాప్త సవాళ్లను ఎదుర్కొంటూ వృద్ధిని సాధిస్తున్న భారతదేశ పురోగమనంపై వచ్చిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
01 SEP 2025 5:58PM by PIB Hyderabad
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న సవాళ్లను తట్టుకొని నిలబడుతూ భారతదేశం సాధిస్తున్న అభివృద్ధికి సంబంధించిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఉంచిన పోస్టుపై ప్రధాని స్పందించారు:
“ధృడత్వమే భారతదేశ ఆర్థిక ప్రయాణం, వృద్ధి కథను నిర్ణయిస్తుంది. డిజిటల్ పరివర్తన నుంచి ఇంధన భద్రత, హరిత పరివర్తన వరకు నిరంతరం ఎదురవుతోన్న సవాళ్లను భారతదేశం అవకాశాలుగా మార్చుకుంది. కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి రాసిన వ్యాసాన్ని తప్పక చదవండి’’.
(रिलीज़ आईडी: 2162908)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada