ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ అరబిందో జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాని మోద

Posted On: 15 AUG 2025 3:48PM by PIB Hyderabad

శ్రీ అరబిందో జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు నివాళులర్పించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు

"ఉన్నత లక్ష్యాన్ని సాధించడంలో మనకు తాత్వికతఆధ్యాత్మికతజాతి నిర్మాణం ఉమ్మడిగా ఎలా పనిచేస్తాయన్నది శ్రీ అరబిందో చూపించారుభారతదేశం తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఆయన ఆలోచనలు మనకు స్ఫూర్తిని అందిస్తాయిఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను."


(Release ID: 2156910)