వ.సం.
|
ఒడంబడిక/అవగాహన ఒప్పందం
|
మాల్దీవ్స్ ప్రతినిధి
|
భారత్ ప్రతినిధి
|
1
|
మాల్దీవ్స్ కు రూ.4,850 కోట్ల దశలవారీ రుణ (ఎల్‌వోసీ) సౌకర్యం పొడిగింపు
|
శ్రీ మూసా జమీర్, ఆర్థిక-ప్రణాళిక శాఖ మంత్రి
|
డాక్టర్ శ్రీ జైశంకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
|
2
|
భారత్ నిధులు సమకూర్చిన ‘ఎల్‌వోసీ’లపై మాల్దీవ్స్ వార్షిక రుణ చెల్లింపు భారం తగ్గిస్తూ సవరణ ఒప్పందం
|
శ్రీ మూసా జమీర్, ఆర్థిక-ప్రణాళిక శాఖ మంత్రి
|
డాక్టర్ శ్రీ జైశంకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
|
3
|
భారత్-మాల్దీవ్స్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చనీయాంశాలపై ఒడంబడిక
|
శ్రీ మొహ్మద్ సయీద్, వాణిజ్య-ఆర్థికాభివృద్ధి శాఖ మంత్రి
|
డాక్టర్ శ్రీ జైశంకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
|
4
|
మత్స్య-జల సాగు రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం
|
శ్రీ అహ్మద్ షియాం, మత్స్య-సముద్ర వనరుల శాఖ మంత్రి
|
డాక్టర్ శ్రీ జైశంకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
|
5
|
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం), భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ, మాల్దీవ్స్ వాతావరణ సేవలు, పర్యాటక-పర్యావరణ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం
|
శ్రీ తారిఖ్ ఇబ్రహీం, పర్యాటక-పర్యావరణ శాఖ మంత్రి
|
డాక్టర్ శ్రీ జైశంకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
|
6
|
డిజిటల్ రూపాంతరీకరణ దిశగా ప్రజానీకం స్థాయిలో విజయవంతమైన డిజిటల్ పరిష్కారాల ఆదానప్రదానంలో సహకారంపై భారత ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖ, మాల్దీవ్స్ అంతర్గత భద్రత-సాంకేతిక మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం.
|
శ్రీ అలీ ఇహ్‌సాన్, అంతర్గత భద్రత-సాంకేతిక శాఖ మంత్రి
|
డాక్టర్ శ్రీ జైశంకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
|
7
|
భారత ఔషధతత్త్వ శాస్త్ర (ఇండియన్ ఫార్మకోపియా) మాల్దీవ్స్ గుర్తింపుపై అవగాహన ఒప్పందం
|
శ్రీ అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం, ఆరోగ్య శాఖ మంత్రి
|
డాక్టర్ శ్రీ జైశంకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
|
8
|
మాల్దీవ్స్ లో ‘యూపీఐ’ వినియోగంపై భారత ‘ఎన్‌పీసీఐ’ పరిధిలోని ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ (ఎన్‌ఐపీఎల్)-మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ (ఎన్‌ఎంఏ) మధ్య నెట్‌వర్క్-టు-నెట్‌వర్క్ ఒడంబడిక
|
డాక్టర్ శ్రీ అబ్దుల్లా ఖలీల్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
|
డాక్టర్ శ్రీ జైశంకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
|