ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్కిల్ ఇండియా మిషన్‌తో యువతను నైపుణ్యం కలిగిన, స్వయంసమృద్ధ శక్తిగా తయారు చేయాలన్నదే ప్రభుత్వ అచంచల నిబద్ధత: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 15 JUL 2025 9:14PM by PIB Hyderabad

స్కిల్ ఇండియా మిషన్’ను ప్రారంభించి పది సంవత్సరాలైన సందర్భంగా... ఈ కార్యక్రమంతో దేశ యువతను నైపుణ్యం కలిగినస్వయంసమృద్ధ శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అచంచలమైన నిబద్ధతతో ఉందని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మంగళవారం పునరుద్ఘాటించారుమార్పు తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన కార్యక్రమమే ‘స్కిల్ ఇండియా మిషన్’...  ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా లక్షలాది యువతీయువకులకు సాధికారతను కల్పిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ సింగ్‌తో పాటు మైగవ్ఇండియా (MyGovIndia) పోస్టులకు ప్రధానమంత్రి స్పందించారు.

‘‘మన యువతను నైపుణ్యాలను అందించేందుకూస్వయంసమృద్ధంగా తీర్చిదిద్దేందుకు స్కిల్ ఇండియా’ కార్యక్రమం పునరంకితం అవుతోంది’’

‘‘స్కిల్ ఇండియా’ (#SkillIndiaAt10)’’

‘‘యువతను నిపుణులుగా తయారుచేయడంకొత్త అవకాశాలను అందించడం ద్వారా వారిని సాధికారులుగా తయారు చేయడంలో- స్కిల్ ఇండియాలెక్కకు అందనంత మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిందిరాబోయే కాలంలో కూడా మన దేశ యువతీ యువకులకు ప్రపంచ స్థాయి అత్యుత్తమ పద్ధతులకు దీటుగా సరికొత్త నైపుణ్యాలను అందించడంపైనే దృష్టి సారించాం. ద్వారా... మనం వికసిత్ భారత్’ కలను నిజం చేసుకుంటాం’’

స్కిల్ ఇండియా’ (#SkillIndiaAt10)’’.  ‌

 

***


(रिलीज़ आईडी: 2145102) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam