రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పత్రికా ప్రకటన

प्रविष्टि तिथि: 14 JUL 2025 2:07PM by PIB Hyderabad

లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి బ్రిగేడియర్ (డాక్టర్బీడీ మిశ్రా(రిటైర్డ్రాజీనామా చేశారురాష్ట్రపతి రాజీనామాని ఆమోదించారు.   

2.  గవర్నర్లెఫ్టినెంట్ గవర్నర్ పదవుల నియామకాలకి సంబంధించి రాష్ట్రపతి పలు నిర్ణయాలు తీసుకున్నారు... వివరాలు:

(i) హర్యానా గవర్నర్ గా ప్రొఫెసర్ ఆశిమ్ కుమార్ ఘోష్ నియామకం

(ii) గోవా గవర్నర్ గా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు నియామకం

(iii) లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా శ్రీ కవీందర్ గుప్తా నియామకం.

3.  వీరు అధికారిక బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఈ నియామకాలు అమల్లోకొస్తాయి.  

 

***


(रिलीज़ आईडी: 2144554) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Malayalam