ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షునితో ప్రధానమంత్రి మాటామంతీ

प्रविष्टि तिथि: 18 JUN 2025 2:51PM by PIB Hyderabad

ఈ నెల 17న కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన జీశిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

ఎక్స్‌లో ఆయన రాసిన ఒక సందేశంలో:

‘‘జీశిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజాని కలవడం ఆనందాన్ని ఇస్తోంది. @CyrilRamaphosa’’ అని పేర్కొన్నారు.‌‌‌

 

**‌*


(रिलीज़ आईडी: 2137232) आगंतुक पटल : 30
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Tamil , Kannada , Malayalam