ప్రధాన మంత్రి కార్యాలయం
గత 11 ఏళ్లలో భారత్‌లో వచ్చిన డిజిటల్ అనుసంధాన విప్లవాన్ని వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
10 JUN 2025 2:11PM by PIB Hyderabad
గడచిన 11 ఏళ్లలో భారత డిజిటల్ అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం కనబరుస్తున్న అంకితభావాన్ని వివరించిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
‘ఎక్స్’లో కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా పోస్టుకు స్పందిస్తూ.. శ్రీ మోదీ ఇలా అన్నారు:
‘‘దేశంలో డిజిటల్ అనుసంధానంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించేందుకు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ విషయంలో గత 11 ఏళ్లలో సాధించిన విజయం ఈ దిశలో మరింత వేగంగా ముందుకు సాగేలా ఎలా ప్రోత్సహిస్తోందో కేంద్ర మంత్రి @JM_Scindia తన కథనంలో వివరించారు.’’
(रिलीज़ आईडी: 2135404)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam