ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ ఎం.ఆర్. శ్రీనివాసన్ మృతిపట్ల ప్రధాని సంతాపం

Posted On: 20 MAY 2025 1:47PM by PIB Hyderabad

భారత అణుశక్తి కార్యక్రమ దిగ్గజం డాక్టర్ ఎం.ఆర్శ్రీనివాసన్ మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

భారత అణుశక్తి కార్యక్రమ దిగ్గజం డాక్టర్ ఎం.ఆర్శ్రీనివాసన్ మృతి అత్యంత బాధాకరంకీలకమైన అణు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారుఆయన కృషి మనం ఇంధన రంగంలో స్వావలంబన సాధించడానికి పునాదులు వేసిందిఅణుశక్తి కమిషన్‌కు ఆయన స్ఫూర్తిదాయకమైన నాయకత్వం చిరస్మరణీయంశాస్త్రీయ పురోగతిఅనేక మంది యువ శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం చేసిన ఆయనకు భారత్ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందిఈ విషాద సమయంలో ఆయన కుటుంబంస్నేహితులకు సానుభూతి తెలుపుతున్నానుఓం శాంతి.

భారత అణుశక్తి కార్యక్రమ దిగ్గజం డాక్టర్ ఎం.ఆర్శ్రీనివాసన్ మృతి అత్యంత బాధాకరం. ఆయన కృషి మనం ఇంధన రంగంలో స్వావలంబన సాధించడానికి పునాదులు వేసిందిఆయన స్ఫూర్తి చిరస్మరణీయం...

— నరేంద్ర మోదీ (@narendramodi), 2025 May 20 


(Release ID: 2129858)