ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 10 MAY 2025 2:31PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని 7, లోకకల్యాణ్ మార్గ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, సాయుధ దళాల అధిపతులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

“ప్రధానమంత్రి @narendramodi అధ్యక్షతన 7, లోక కల్యాణ్ మార్గ్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వారిలో రక్షణ శాఖ మంత్రి @rajnathsingh, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, సాయుధ దళాల అధిపతులు, సీనియర్ అధికారులు ఉన్నారు.”

 

 

***

MJPS/ST


(రిలీజ్ ఐడి: 2128070) సందర్శకుల సూచీ సంఖ్య : : 33