ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరునికి ప్రధాని నివాళి

Posted On: 30 APR 2025 8:55AM by PIB Hyderabad

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరుని అపారమైన జ్ఞానానికిఆయన అందించిన వారసత్వానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. 12వ శతాబ్దపు తత్వవేత్తసామాజిక సంస్కర్త అయిన జగద్గురు బసవేశ్వరుని గుర్తు చేసుకుంటూ.. ఎక్స్ లో ప్రధాని వేర్వేరు పోస్టులు చేశారు:

‘‘పవిత్ర బసవ జయంతి సందర్భంగా.. జగద్గురు బసవేశ్వరుని అపారమైన జ్ఞానాన్ని స్మరించుకుందాంసమాజం పట్ల ఆయన ఆలోచనలుఅణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మనకు నిరంతరం మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి.’’

“ಬಸವ ಜಯಂತಿಯ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಜಗದ್ಗುರು ಬಸವೇಶ್ವರರ ಆಳವಾದ ಜ್ಞಾನವನ್ನು ನಾವು ಸ್ಮರಿಸುತ್ತೇವೆ. ಸಮಾಜಕ್ಕಾಗಿ ಅವರ ದೃಷ್ಟಿಕೋನ ಮತ್ತು ವಂಚಿತರನ್ನು ಮೇಲೆತ್ತಲು ಅವರ ಅವಿಶ್ರಾಂತ ಪ್ರಯತ್ನಗಳು ನಮಗೆ ಸದಾ ಮಾರ್ಗದರ್ಶನ ನೀಡುತ್ತಿರುತ್ತವೆ.”

 

 

***

MJPS/SR


(Release ID: 2125393) Visitor Counter : 7