ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సమాజానికి పోప్ ఫ్రాన్సిస్ చేసిన సేవలను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 26 APR 2025 1:00PM by PIB Hyderabad

భారత ప్రజల తరఫున పోప్ ఫ్రాన్సిస్ కు గౌరవ రాష్ట్రపతి నివాళులు అర్పించారని, పోప్ ఫ్రాన్సిస్ సమాజానికి చేసిన సేవలను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

“భారత ప్రజల తరఫున పోప్.ఫ్రాన్సిస్ కు రాష్ట్రపతి నివాళులు అర్పించారు. సమాజానికి ఆయన అందించిన సేవలను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు. 

 

 

***

MJPS/VJ


(रिलीज़ आईडी: 2124559) आगंतुक पटल : 68
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam