@font-face { font-family: 'Poppins'; src: url('/fonts/Poppins-Regular.ttf') format('truetype'); font-weight: 400; font-style: normal; } body { font-family: 'Poppins', sans-serif; } .hero { background: linear-gradient(to right, #003973, #e5e5be); color: white; padding: 60px 30px; text-align: center; } .hero h1 { font-size: 2.5rem; font-weight: 700; } .hero h4 { font-weight: 300; } .article-box { background: white; border-radius: 10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 40px 30px; margin-top: -40px; position: relative; z-index: 1; } .meta-info { font-size: 1em; color: #6c757d; text-align: center; } .alert-warning { font-weight: bold; font-size: 1.05rem; } .section-footer { margin-top: 40px; padding: 20px 0; font-size: 0.95rem; color: #555; border-top: 1px solid #ddd; } .global-footer { background: #343a40; color: white; padding: 40px 20px 20px; margin-top: 60px; } .social-icons i { font-size: 1.4rem; margin: 0 10px; color: #ccc; } .social-icons a:hover i { color: #fff; } .languages { font-size: 0.9rem; color: #aaa; } footer { background-image: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); } body { background: #f5f8fa; } .innner-page-main-about-us-content-right-part { background:#ffffff; border:none; width: 100% !important; float: left; border-radius:10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 0px 30px 40px 30px; margin-top: 3px; } .event-heading-background { background: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); color: white; padding: 20px 0; margin: 0px -30px 20px; padding: 10px 20px; } .viewsreleaseEvent { background-color: #fff3cd; padding: 20px 10px; box-shadow: 0 .5rem 1rem rgba(0, 0, 0, .15) !important; } } @media print { .hero { padding-top: 20px !important; padding-bottom: 20px !important; } .article-box { padding-top: 20px !important; } }
WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

60 పైగా దేశాల నుంచి లక్షమంది నమోదుతో ప్రపంచవ్యాప్త ఉద్యమంగా రూపుదాలుస్తున్న క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్

 Posted On: 18 APR 2025 4:32PM |   Location: PIB Hyderabad

వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్కింద అత్యంత ప్రాధాన్యతా చొరవగా ప్రారంభించిన క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (సిఐసిసీజన్ ఈ ఏడాది మే నుంచి నుండి వరకు ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్ లో అద్భుతమైన గ్రాండ్ ఫినాలేకు సిద్ధమవుతోందిమొత్తం 32 ఛాలెంజ్‌లకూ నమోదు ప్రక్రియ అధికారికంగా ముగియడంతోసిఐసి ఒక ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేసింది. 1,100 మందికి పైగా అంతర్జాతీయ భాగస్వాములతో సహా దాదాపు  లక్ష మంది నమోదు చేసుకున్నారు. 60 కి పైగా దేశాల నుంచి ఎంట్రీలతో ఈ వినూత్న చొరవ ప్రపంచ స్థాయిలో ఆసక్తినివిస్తృతిని ప్రతిబింబిస్తోందివిశిష్టమైన ప్రతిభావంతుల సమూహం నుంచి ఎంపికైన 750 మంది ఫైనలిస్టులకువేవ్స్ లో భాగంగా నిర్వహించనున్న సృజనాత్మక వేదిక (క్రియేటోస్ఫియర్లో తమ సృజనాత్మక నైపుణ్యాలనుప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని ఇవ్వనున్నారుప్రత్యేకంగా రూపొందించిన ఈ వేదికలో యానిమేషన్కామిక్స్ఏఐఎక్స్ఆర్ గేమింగ్సంగీతం ఇతర సృజనాత్మక రంగాలలోని ఆవిష్కరణలు ప్రాధాన్యత పొందనున్నాయిఈ పోటీల విజేతలకు ప్రతిష్టాత్మక  వేవ్స్ క్రియేటర్ అవార్డులను రెండో రోజు గ్రాండ్ రెడ్ కార్పెట్ కార్యక్రమంలో ప్రదానం చేస్తారు

వేవ్స్ లో లోని సృజనాత్మక వేదిక ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో 43 మంది అంతర్జాతీయ ఫైనలిస్టులు తమ ప్రతిభా ప్రదర్శనతో ఈ సృజనాత్మకోత్సవానికి నిజమైన అంతర్జాతీయ కోణాన్ని అందించనున్నారుఅర్జెంటీనానేపాల్జర్మనీబెర్ముడా (బీఓటీ), యునైటెడ్ స్టేట్స్గ్రీస్ఇండోనేషియాయునైటెడ్ కింగ్డమ్కెనడాఇటలీలావోస్థాయ్లాండ్తజికిస్థాన్ఈజిప్ట్శ్రీలంకరష్యామాల్దీవులుమలేషియాజపాన్ సహా 20 దేశాలకు ఈ ఫైనలిస్టులు ప్రాతినిధ్యం వహిస్తున్నారుశ్రీలంకనేపాల్తజికిస్థాన్ నుంచి చెరో ఆరుగురుఇండోనేషియామాల్దీవుల నుంచి ఐదుగురు చొప్పునమారిషస్ నుంచి నలుగురు ఫైనలిస్టులుగా నిలిచారుఅమెరికాకు ఇద్దరు ఫైనలిస్టులు ప్రాతినిధ్యం వహిస్తుండగారష్యాకెనడాఅర్జెంటీనాలావోస్మలేషియాబెర్ముడాఈజిప్ట్థాయ్ లాండ్ బ్రిటన్ ఒక్కొక్క ఫైనలిస్టును కలిగి ఉన్నాయిఈ వైవిధ్యమైన అంతర్జాతీయ ఉనికి క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ పట్ల ప్రపంచ ఆకర్షణనుపెరుగుతున్న విస్తృతిని చాటుతోంది

భారతదేశంలో ఈ పోటీల్లో మొత్తం 28 రాష్ట్రాలు,  8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉత్సాహవంతుల భాగస్వామ్యం ఈ కార్యక్రమం జాతీయ ప్రాధాన్యతను తెలియ చేస్తోందితూర్పున అస్సాంమేఘాలయ నుంచి పశ్చిమాన గుజరాత్ వరకుఉత్తరాన హిమాచల్ ప్రదేశ్ నుంచి దక్షిణాన కేరళ వరకు దేశవ్యాప్తంగా ఉన్న పోటీదారుల జాబితా గణనీయమైన ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

యువశక్తిని ఘనంగా చాటుతూక్రియేట్ ఇన్ ఇండియా పోటీలు ప్రధానంగా 20 ఏళ్ల వయసులోని యువ సృష్టికర్తల ఆధ్వర్యంలో జరుగుతున్నాయికళాశాల విద్యార్థులుకెరీర్ ప్రారంభంలో ఉన్న నిపుణులు,  కౌమార దశలో ఉన్న ఆవిష్కర్తలతో  ఉత్సాహభరితమైన వాతావరణాన్ని ఇవి ప్రతిబింబిస్తున్నాయికనీస వయసు 12 ఏళ్ల కనీస వయసు ఫైనలిస్ట్‌ మొదలుకొని గరిష్ఠంగా 66 ఏళ్ల వయోజన ఫైనలిస్ట్‌ వరకూ కూడిన ఈ కార్యక్రమం వయస్సును అధిగమించి సృజనాత్మకతకు వేదికగా నిలుస్తోంది.

లక్ష్యం పరంగాభాగస్వామ్యపరంగా వైవిధ్యాన్ని కలిగివున్న క్రియేట్ ఇన్ ఇండియా కార్యక్రమం  క్షేత్రస్థాయి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. “ఇన్నొవేట్ టు ఎడ్యుకేట్” ఛాలెంజ్ ద్వారా విద్యను అందుబాటులోకి తేవడం నుంచి న “మేక్ ద వరల్డ్ వేర్ ఖాదీ” ద్వారా భారతదేశ వస్త్ర వారసత్వాన్ని పునర్జీవింప చేయడం వరకుఈ పోటీలు సంప్రదాయాన్నిసాంకేతికతను కలపడం ద్వారా విశేషమైన పరిధిని కలిగి ఉన్నాయి. “ఇండియాఎ బర్డ్’ ఐ వ్యూ” అనే కార్యక్రమండ్రోన్ సాంకేతికత ద్వారా చలనచిత్రకారులుడ్రోన్ మహిళలు తీర్చిదిద్దిన అద్భుతమైన దృశ్యాలతోభారతదేశ స్ఫూర్తిని ఆకాశ దృక్కోణం నుంచి అందంగా చిత్రీకరిస్తుందిఈ ప్రాజెక్ట్ కథనశైలికీసమాజ సాధికారతకూ ఓ ఉదాహరణగా నిలుస్తోంది.

వేవ్స్ ఉత్సాహం శిఖర స్థాయికి చేరుతున్న తరుణంలో, “క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్” భారతదేశ సృజనాత్మక ఆశయాలకు ప్రతీకగా మారిందిఇది కొత్త ప్రతిభకు ద్వారాలను తెరవడమే కాకుండాప్రపంచ మీడియావినోద రంగాల్లో పెరుగుతున్న భారత్ నాయకత్వ సామర్ధ్యాన్ని మరింతగా బలపరుస్తోంది.

భారత్ తో పాటు అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యంతో  “క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్” ఒక విలక్షణ గ్లోబల్ వేదికగా ఆవిర్భవించిందిఇది ప్రాంతాలకతీతంగాతరాలకతీతంగా ప్రతిభావంతుల గళాలను సాధికారంగా మార్చుతూ, “ వేవ్స్ ప్రతి ఇంటికీప్రతి హృదయానికీ చేరాలి” అన్న ప్రధాని దార్శనికతను సంతరించుకుంది

 

***


Release ID: (Release ID: 2122818)   |   Visitor Counter: 58