ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి

Posted On: 15 APR 2025 9:37AM by PIB Hyderabad

ఒలింపిక్ పతక విజేతప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి నిన్న యమునానగర్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని కలిశారుయువ క్రీడాకారులకు మార్గనిర్దేశం చేయడంలో ఆమె కృషిని ప్రధాని ప్రశంసించారు.

ఎక్స్‌లో శ్రీ మోదీ రాసిన పోస్టు:

‘‘ఒలింపిక్ పతక విజేతప్రముఖ అథ్లెట్ కరణం మల్లీశ్వరిని నిన్న కలుసుకున్నానుక్రీడాకారిణిగా ఆమె సాధించిన విజయానికి భారత్ గర్వపడుతోందియువ క్రీడాకారులకు మార్గనిర్దేశం చేయడంలో ఆమె చేస్తున్న కృషి ప్రశంసనీయం.’’


(Release ID: 2122001) Visitor Counter : 8