ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ, సెమీకండక్టర్లతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టిని కేంద్రీకరించి


భారత్ తన డిజిటల్ భవితను తీర్చిదిద్దుకుంటోంది: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 06 MAR 2025 4:12PM by PIB Hyderabad

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టిని కేంద్రీకరించి భారత్ తన డిజిటల్ భవిష్యత్తును మలచుకొంటోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుకేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ రాసిన ఒక వ్యాసాన్ని చదవాలని సూచిస్తూ... ప్రధానమంత్రి కార్యాలయం ‘‘ఎక్స్‌’’ వేదికలో పొందుపరిచిన ఒక సందేశంలో ప్రతి ఒక్కరికీ ఇలా విజ్ఞ‌ప్తి చేసింది

‘‘డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), ఏఐసెమీకండక్టర్లతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టిని కేంద్రీకరించి భారత్ తన డిజిటల్ భవిష్యత్తును ఎలా మలచుకొంటున్నదీ కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ (@AshwiniVaishnawవివరించారుచదవండి.’’

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2108865) आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Nepali , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam