ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి

Posted On: 17 FEB 2025 8:53PM by PIB Hyderabad

భారత్ కు చేరుకున్న ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకు  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు.

ఎక్స్ వేదికపై ప్రధాని పోస్టు చేస్తూ:  

“నా సోదరుడు, ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీకు ఆహ్వానం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్ళాను. ఆయన భారత పర్యటన విజయవంతమవగలదని ఆకాంక్షిస్తున్నాను. రేపటి సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను @TamimBinHamad” అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/ST


(Release ID: 2104255) Visitor Counter : 31