ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాని... ఫ్రాన్స్ పర్యటన ఫలితాలు

Posted On: 12 FEB 2025 3:20PM by PIB Hyderabad

క్ర. సం.

ఎంవోయూలు/ ఒప్పందాలు/ సవరణలు

రంగాలు

1.

భారత్, ఫ్రాన్స్  కృత్రిమ మేధ డిక్లరేషన్

సాంకేతికత & ఆవిష్కరణ, శాస్త్ర-సాంకేతికత

2.

భారత్ - ఫ్రాన్స్ ఆవిష్కరణ సంవత్సరం 2026 లోగో ఆవిష్కరణ

సాంకేతికత & ఆవిష్కరణ, శాస్త్ర-సాంకేతికత

3.

ఇండో-ఫ్రెంచ్ డిజిటల్ సైన్సెస్ కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర శాస్త్ర, సాంకేతికతా శాఖ, ఫ్రాన్సుకు చెందిన  నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్ (ఐఎన్ఆర్ఐఏ) మధ్య ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలపై సంతకాలు. 

సాంకేతికత & ఆవిష్కరణ, శాస్త్ర-సాంకేతికత

4.

ఫ్రెంచ్ అంకుర సంస్థల ఇంక్యుబేటర్ స్టేషన్-ఎఫ్ ద్వారా 10 భారతీయ అంకుర సంస్థలకు సహకారం. 

సాంకేతికత & ఆవిష్కరణ, శాస్త్ర-సాంకేతికత

5.

అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్లు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లలో భాగస్వామ్యాలు నెలకొల్పేందుకు ఆసక్తి వ్యక్తీకరణ

పౌర అణు ఇంధనం

6.

భారత అణు ఇంధన విభాగం (డీఏఈ),  ఫ్రాన్సుకు చెందిన ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ అండ్ అటామిక్ ఎనర్జీ కమిషనరేట్ (సీఈఏ) మధ్య అంతర్జాతీయ అణు ఇంధన భాగస్వామ్యం విషయంలో సహకారానికి సంబంధించి అవగాహన ఒప్పందం పునరుద్ధరణ

పౌర అణు ఇంధనం

7.

భారత జీసీఎన్ఈపీ, ఫ్రాన్సుకు చెందిన న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ (ఐఎన్ఎస్టీఎన్) మధ్య సహకారానికి సంబంధించి భారత డీఏఈ, ఫ్రాన్సుకు చెందిన సీఈఏ మధ్య ఒప్పందాన్ని అమలు చేయడం

పౌర అణు ఇంధనం

8.

త్రికోణాభివృద్ధిపై  సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ. 

ఇండో-పసిఫిక్/ సుస్థిరాభివృద్ధి

9.

మార్సిలేలో భారత దౌత్య కార్యాలయానికి ఉభయుల సమక్షంలో ప్రారంభోత్సవం. 

సాంస్కృతిక/ ప్రజా సంబంధాలు

10.

పర్యావరణ రంగంలో పర్యావరణ మార్పు, జీవ వైవిధ్యం, అడవులు, సముద్ర వ్యవహారాలు, మత్స్య మంత్రిత్వ శాఖ- పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖల మధ్య ఆసక్తి వ్యక్తీకరణ

పర్యావరణం

 

 
 

(Release ID: 2102518) Visitor Counter : 67