ప్రధాన మంత్రి కార్యాలయం
అంతరిక్ష రంగంలో భారత్ దే పైచేయి: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 JAN 2025 8:10PM by PIB Hyderabad
అంతరిక్ష రంగంలో భారత ఆధిపత్యం పెరుగుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆ రంగంలో దేశ సామర్థ్యాలపై ధీమా వ్యక్తంచేసిన ఆయన భవిష్యత్తులో ఆ రంగంలో మరింత పురోగతి సాధిస్తుందన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కన్నారు:
“అంతరిక్ష రంగం విషయానికొస్తే, నిస్సందేహంగా భారత్ దే పైచేయి.”
(रिलीज़ आईडी: 2097958)
आगंतुक पटल : 88
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam