ప్రధాన మంత్రి కార్యాలయం
శక్తియుక్తులతో వికసిత భారత్ దిశగా భారత ప్రస్థానం: ప్రధాని
Posted On:
30 JAN 2025 7:06PM by PIB Hyderabad
నెలరోజుల పాటు తాను పాల్గొన్న కార్యక్రమాల విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంగ్రహంగా ప్రజలతో పంచుకున్నారు.
వికసిత్ భారత్ దిశగా సాగాలన్న ఆయన అచంచల నిబద్ధతకు ఇది నిదర్శనం.
ముఖ్యమైన విధాన నిర్ణయాలు, దౌత్యపరమైన అంతర్జాతీయ భాగస్వామ్యాలు, దేశ అభివృద్ధినీ అంతర్జాతీయ స్థాయినీ బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ముఖ్య కార్యక్రమాలలో ఈ నెలంతా శ్రీ మోదీ నిమగ్నులయ్యారు.
తన కార్యక్రమాల గురించి సవివరమైన సమాచారాన్ని ప్రజలతో పంచుకుంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“చిత్రాల్లో ఈ నెల...
వికసిత భారత్ దిశగా భారత ప్రస్థానం సంపూర్ణమైన శక్తియుక్తులతో ముందుకు సాగుతోంది.
nm-4.com/f7nyzA
నమో యాప్ ద్వారా”
(Release ID: 2097782)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam