ప్రధాన మంత్రి కార్యాలయం
పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి లభిస్తున్న సహకారం ప్రోత్సాహకరంగా ఉంది: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
17 JAN 2025 11:18PM by PIB Hyderabad
పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి లభిస్తున్న సహకారం ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు తెలిపారు.
నమో యాప్‌లో బిజినెస్ స్టాండర్డ్ వార్తా కథనాన్ని పంచుకుంటూ ఎక్స్‌లో ప్రధాని చేసిన పోస్టు ‘‘పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి లభిస్తున్న బలమైన సహకారం ప్రోత్సాహకరంగా ఉంది. యువతను శక్తిమంతం చేయడానికి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని సిద్ధం చేసే దిశగా ఇది ముఖ్యమైన దశ
https://www.business-standard.com/industry/news/companies-to-absorb-10-interns-under-pm-internship-scheme-teamlease-study-125011601139_1.html
నమో యాప్ ద్వారా పంచుకున్న సమాచారం”
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2096010)
సందర్శకుల సూచీ సంఖ్య : : 51
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam