ప్రధాన మంత్రి కార్యాలయం
మేఘాలయ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
21 JAN 2025 8:44AM by PIB Hyderabad
మేఘాలయ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మేఘాలయ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ అందులో ఇలా పేర్కొన్నారు:
‘‘మేఘాలయ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేఘాలయ లోని ప్రాకృతిక శోభ, కష్టపడి పనిచేసే రాష్ట్ర ప్రజల తత్వం వేనోళ్ల ప్రశంసలు పొందుతున్నాయి. భవిష్యత్తులోనూ ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని నేను ప్రార్థిస్తున్నాను.’’
***
MJPS/SR
(Release ID: 2094765)
Visitor Counter : 20
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam