ప్రధాన మంత్రి కార్యాలయం
కేంద్ర మంత్రి శ్రీ జార్జ్ కురియన్ నివాసంలో క్రిస్మస్ వేడుకలు: పాలుపంచుకొన్న ప్రధానమంత్రి
Posted On:
19 DEC 2024 9:57PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ జార్జ్ కురియన్ నివాసంలో ఈ రోజు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరై, ప్రముఖ క్రైస్తవ సంస్థల సభ్యులతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, అందులో ఇలా పేర్కొన్నారు:
‘‘కేంద్ర మంత్రి శ్రీ జార్జ్ కురియన్ ఇంటిలో క్రిస్మస్ ఉత్సవాన్ని నిర్వహించగా ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. క్రైస్తవ సముదాయానికి చెందిన ప్రముఖ సభ్యులతో మాట్లాడాను.
@GeorgekurianBjp”
***
MJPS/SR
(Release ID: 2089535)
Visitor Counter : 28
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam