ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రవేశికను పఠించిన ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు
నాడు పోస్టు చేయడమైనది:
26 NOV 2024 8:17PM by PIB Hyderabad
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా, ఇతర పీఎంవో అధికారులు, సిబ్బంది ప్రధానమంత్రి కార్యాలయంలో రాజ్యాంగ ప్రవేశికను పఠించారు.
“రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రవేశికను పఠించాం. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా, ఇతర అధికారులు, పీఎంవో సిబ్బంది కలిసి ప్రవేశికను చదివారు’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2077772)
సందర్శకుల సూచీ సంఖ్య : : 87
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam