ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో విజయ దశమి వేడుకలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
12 OCT 2024 7:55PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలో విజయ దశమి కార్యక్రమంలో పాల్గొన్నారు.
'ఢిల్లీలో విజయ దశమి కార్యక్రమంలో పాల్గొన్నాను. మన రాజధాని అద్భుతమైన రామ్ లీలా సంప్రదాయాలకు ప్రసిద్ధి గాంచింది. ఇవి విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాల ఉత్సాహభరితమైన వేడుకలు”
అని ప్రధాన మంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
***
MJPS/RT
(रिलीज़ आईडी: 2064523)
आगंतुक पटल : 99
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam