ప్రధాన మంత్రి కార్యాలయం
రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 OCT 2024 8:25AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. రాజమాత విజయరాజే సింధియా జీవితాంతం అంకితభావంతో దేశ సేవ చేశారని మోదీ కొనియాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
“జీవితాంతం భరతమాత సేవకే అంకితమైన రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నాను.”
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2064321)
సందర్శకుల సూచీ సంఖ్య : : 113
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam