ప్రధాన మంత్రి కార్యాలయం
వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన సాధువులతో ప్రధాన మంత్రి భేటీ
Posted On:
05 OCT 2024 5:47PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన గౌరవనీయ సాధువులతో భేటీ అయ్యారు. సమాజానికి సేవ చేసేందుకు వారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:
“వాషిమ్‌లో బంజారా సామాజిక వర్గానికి చెందిన గౌరవనీయ సాధువులను కలిశాను. సమాజానికి సేవ చేయడానికి వారు చేస్తున్న కృషిని అభినందించాను.”
***
MJPS/SR
(Release ID: 2062519)
Visitor Counter : 30
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam