ప్రధాన మంత్రి కార్యాలయం
గత 10 సంవత్సరాల్లో స్వచ్ఛ భారత్ తెచ్చిన పరివర్తన ప్రభావాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని
प्रविष्टि तिथि:
03 OCT 2024 8:52AM by PIB Hyderabad
గత 10 సంవత్సరాలలో స్వచ్ఛ భారత్ సాధించిన పరివర్తనాత్మక ప్రభావాన్ని ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానంగా ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో న్యూ ఇండియా జంక్షన్ చేసిన ఇన్ఫోగ్రాఫిక్ పోస్ట్‌ను షేర్ చేస్తూ ఆయన ఇలా వ్యాఖ్యానించారు.
'స్వచ్ఛ భారత్ ఎంతటి పరివర్తన ప్రభావాన్ని చూపిందో ఒక సారి చూడండి’
#10YearsOfSwachhBharat"
*****
MJPS/SR
(रिलीज़ आईडी: 2061331)
आगंतुक पटल : 82
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam