ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2024 9:08AM by PIB Hyderabad

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలిని ఘటించారుపండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన అంత్యోదయ భావన అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పాన్ని సాధించడంలో ఘనమైన పాత్రను పోషిస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఇలా రాశారు:

‘‘గొప్ప జాతీయవాదీఆలోచనాపరుడూ అయిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయజీకి ఆయన జయంతి నాడు కోటి కోటి నమస్కారాలుఅంత్యోదయ తాలూకు ఆయన భావన వికసిత్ భారత్ సంకల్పాన్ని సిద్ధింప చేసుకోవడంలో వెలకట్టలేని భూమికను నిర్వహించనుందిదేశమంటే ఆయనకు ఉన్న అంకితభావంసేవ భావం మరువలేనివి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు

*******

MJPS/ST


(రిలీజ్ ఐడి: 2058465) సందర్శకుల సూచీ సంఖ్య : : 77