ప్రధాన మంత్రి కార్యాలయం
భువనేశ్వర్ లో కొత్త ఇంటి యజమాని, పిఎమ్ ఆవాస్ యోజన లబ్ధిదారు ఇంటికి వెళ్లి మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
17 SEP 2024 4:05PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒడిశాలో భువనేశ్వర్ కు చేరుకోవడంతోనే ‘పిఎమ్ ఆవాస్ యోజన’ లబ్ధిదారు అంత్రాజామాయి నాయక్, జహాజా నాయక్ ల ఇంటికి వెళ్లారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఇలా తెలిపారు:
‘‘భుబనేశ్వర్ కు చేరుకోగానే, అంత్రాజామాయి నాయక్, జహాజా నాయక్ ల ఇంటికి వెళ్లాను. వారు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’తో లాభపడి, మరి గృహ యజమానులైన గౌరవాన్ని అందుకొన్నారు. వారి ప్రేమాస్పదుడైన మనవడు సౌమ్యజీత్ సహా వారి కుటుంబ సభ్యులతో కూడా నేను భేటీ అయ్యాను. నాయక్ పరివారం రుచికరమైన ఖీరీ ని కూడా అందించింది.’’
***
MJPS/TS
(Release ID: 2055859)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam