ప్రధాన మంత్రి కార్యాలయం
అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం
Posted On:
16 SEP 2024 2:42PM by PIB Hyderabad
అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ప్రారంభించారు. ఆయన తన రైలు ప్రయాణంలో విద్యార్థులతో ముచ్చటించారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి పోస్ట్ చేసిన ఒక సందేశంలో ఇలా తెలియజేశారు:
‘‘అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశను ప్రారంభించాను. ఈ రోజే ఏర్పాటైన మరో కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి చురుకైన యువతతో కలసి వెళ్తున్నాను’’ అని రాశారు.
(Release ID: 2055494)
Visitor Counter : 49
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam