జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాంకేతిక జౌళి రంగంలో 4 అంకుర సంస్థలకు ప్రభుత్వ ఆమోదం


‘ఎన్ఐటి’లు స‌హా 5 విద్యా సంస్థ‌ల్లో సాంకేతిక జౌళి కోర్సులు

प्रविष्टि तिथि: 27 AUG 2024 7:06PM by PIB Hyderabad

   న్యూఢిల్లీలోని ఉద్యోగ్ భవన్‌లో జాతీయ సాంకేతిక జౌళి కార్యక్రమం కింద నిర్వహించిన 8వ సాధికారత కార్యక్రమ కమిటీ (ఇపిసి) సమావేశానికి జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దేశంలో ఒక్కొక్కటి దాదాపు రూ.50 లక్షల గ్రాంటు వంతున 4 అంకుర సంస్థల ఏర్పాటుకు సమావేశం ఆమోదం తెలిపింది. ‘‘గ్రాంట్ ఫర్ రిసెర్చ్ అండ్ అంట్రప్రెన్యూర్ షిప్ అక్రాస్ ఎస్పైరింగ్ ఇన్నోవేటర్స్ ఇన్ టెక్నికల్ టెక్స్‌ టైల్స్‌ (గ్రేట్)’’ పథకంలో భాగంగా సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది.

 

***


(रिलीज़ आईडी: 2049216) आगंतुक पटल : 126
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Punjabi , Tamil , Kannada