ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియూ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                14 AUG 2024 5:51PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం  హోన్ హాయి టెక్నాలజీ గ్రూపు (ఫాక్స్ కాన్) చైర్ మన్ శ్రీ యంగ్ లియూ తో సమావేశమయ్యారు.  అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో ముడిపడ్డ రంగాలలో భారతదేశం ఆశ్చర్యకర అవకాశాలను ఇవ్వజూపుతోందని శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రకటిస్తూ, భారతదేశంలో ఫాక్స్ కాన్ పెట్టుబడి పథకాలపై చర్చించారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
 ‘‘హోన్ హాయి టెక్నాలజీ గ్రూపు (ఫాక్స్ కాన్) చైర్ మన్ శ్రీ యంగ్ లియూ తో సమావేశం సంతోషం కలిగించింది.  అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో ముడిపడ్డ రంగాలలో భారతదేశం ఆశ్చర్యకర అవకాశాలను ఇవ్వజూపుతోందని నేను సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించాను.  భారతదేశంలో కర్నాటక, తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో వారి పెట్టుబడి పథకాలపై కూడా మేం ఫలప్రద చర్చలు జరిపాం.’’ అని తెలిపారు.
 
                
                
                
                
                
                (Release ID: 2045752)
                Visitor Counter : 63
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam