ప్రధాన మంత్రి కార్యాలయం
జమ్ము, కశ్మీర్ లో చేపట్టిన తిరంగా యాత్ర స్ఫూర్తిదాయకంగా ఉంది: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
12 AUG 2024 12:33PM by PIB Hyderabad
జమ్ము, కశ్మీర్ లో ప్రజలు నిర్వహించిన ‘తిరంగా యాత్ర’ స్ఫూర్తిని ఇచ్చేదిగా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం పేర్కొన్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా పొందుపరచిన ఒక పోస్ట్ ను శ్రీ నరేంద్ర మోదీ ఈ కింది శీర్షిక తో తిరిగి పోస్ట్ చేశారు :
"#TirangaYatra को लेकर जम्मू-कश्मीर के लोगों की यह भावना हर किसी को प्रेरित करने वाली है।"
(ఈ హిందీ మాటలకు,
#TirangaYatra విషయంలో జమ్ము-కశ్మీర్ ప్రజలు చాటిచెప్పిన భావన ప్రతి ఒక్కరికీ ప్రేరణను అందించేదిగా ఉంది అనే అర్థం వస్తుంది.)
***
MJPS/SR/RT
(रिलीज़ आईडी: 2044469)
आगंतुक पटल : 102
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam