ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరికీ ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి

प्रविष्टि तिथि: 09 AUG 2024 8:58AM by PIB Hyderabad

మహాత్మా గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.  క్విట్ ఇండియా ఉద్యమాన్ని గురించిన ఒక వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ పంచుకొన్నారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశంలో :

‘‘బాపూజీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఇదే శ్రద్ధాంజలి.  ఆ ఉద్యమం మన స్వాతంత్య్ర పోరాటంలో నిజంగా ఒక చరిత్రాత్మక క్షణం’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 2043547) आगंतुक पटल : 113
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam