ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో మేఘాలయ గవర్నర్ సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 03 AUG 2024 9:41PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మేఘాలయ గవర్నర్ శ్రీ సిహెచ్.విజయశంకర్ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన  సందేశంలో:

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో మేఘాలయ గవర్నర్ శ్రీ సిహెచ్.విజయశంకర్ ఇవాళ సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.

 

 

***

DS/ST


(రిలీజ్ ఐడి: 2041372) సందర్శకుల సూచీ సంఖ్య : : 74