ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన ఝార్ ఖండ్  గవర్నరు

Posted On: 21 JUN 2024 8:40PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఝార్ ఖండ్ గవర్నరు శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం (పిఎంఒ) ఎక్స్ మాధ్యం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో ఝార్ ఖండ్ గవర్నరు శ్రీ సి.పి. రాధాకృష్ణన్ సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

 

Governor of Jharkhand, Shri C.P. Radhakrishnan, met Prime Minister @narendramodi. pic.twitter.com/IPUvEjkjAb

— PMO India (@PMOIndia) June 21, 2024

 

***

DS/SR



(Release ID: 2028167) Visitor Counter : 23