ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంత్కబీర్ దాస్ యొక్క జయంతి సందర్భం లో శ్రద్ధాంజలిని ఘటించిన ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ

प्रविष्टि तिथि: 22 JUN 2024 6:23PM by PIB Hyderabad

సంత్ కబీర్ దాస్ కు ఈ రోజు న ఆయన జయంతి సందర్భం లో గౌరవ పూర్వక శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో

‘‘సంత్ కబీర్ దాస్ కు ఆయన జయంతి సందర్భం లో ఇదే గౌరవ పూర్వక శ్రద్ధాంజలి.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/SR


(रिलीज़ आईडी: 2028165) आगंतुक पटल : 136
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam