రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఎన్ఇఇటి పేపర్లీక్ కేసు కు సంబంధించి ఎన్ హెచ్ఎఐ స్పష్టీకరణ
प्रविष्टि तिथि:
20 JUN 2024 12:53PM by PIB Hyderabad
ఎన్ఇఇటి పేపర్ లీక్ కేసు తో సంబంధం ఉన్ననిందితుడు పట్ నా లో గల ఎన్ హెచ్ఎఐ అతిథి గృహం లో ఉన్నట్లు కొన్ని పత్రికల లో వార్తకథనాలు వచ్చాయి. పట్ నా లో ఎన్ హెచ్ఎఐ కి ఏ అతిథి గృహం లేదు అని ఎన్ హెచ్ఎఐ స్పష్టం చేయదలచుకొంది. ప్రసార మాధ్యాలు దీనికి అనుగుణం గా ఈ సంగతి ని గమనించడం తో పాటు పొరపాటైన వార్తకథనాన్ని ఒకవేళ ఇప్పటికే విడుదల చేసి ఉంటే గనక ఆ వార్తకథనాన్ని సరి చేయవలసింది గా ఎన్ హెచ్ఎఐ ఒక ప్రకటన లో పేర్కొంది.
***
(रिलीज़ आईडी: 2027076)
आगंतुक पटल : 80