ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రజలకు ఈద్-ఉల్ –అజ్ హా శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 17 JUN 2024 10:05AM by PIB Hyderabad

ఈద్-ఉల్ అజ్ హా సందర్బం లో ప్రజలకు శుభాకాంక్షలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘ఈద్-ఉల్ అజ్ హా నాడు ఇవే శుభాకాంక్షలు. ఈ విశిష్ట సందర్భం మన సమాజం లో సద్భావన మరియు సమైక్యత ల బంధాల ను పటిష్ట పరచు గాక. అందరు సంతోషం గా, ఆరోగ్యవంతులు గా ఉందురు గాక.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/ST



(Release ID: 2025874) Visitor Counter : 35