ప్రధాన మంత్రి కార్యాలయం
భద్రాసనయోగ ను గురించిన వీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
17 JUN 2024 10:07AM by PIB Hyderabad
మనిషి యొక్క కీళ్ల కు చేసే మేళ్ల ను గురించి వివరించే భద్రాసన యోగ ను గురించిన ఒక వీడియో క్లిప్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ యోగాసనం మోకాళ్ల లో నొప్పి ని కూడా తగ్గిస్తుంది. భద్రాసన యోగ భంగిమ యొక్క అభ్యాసం పొట్ట కు కూడా మంచి ది.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో:
‘‘భద్రాసన మనిషి కీళ్ల ను పటిష్టపరచుకోవడానికి మంచిది, మరి ఇది మోకాళ్ల నొప్పి ని తగ్గిస్తుంది. ఇది కడుపునకు కూడా మేలు చేస్తుంది.’’
‘‘భద్రాసన అభ్యాసం వల్ల కీళ్లు బలాన్ని పుంజుకొంటాయి, ఇంకా మోకాళ్ల లో నొప్పి ని కూడా ఈ యోగాసనం తగ్గించి వేస్తుంది. ఇది ఉదర భాగం లో ఎదురయ్యే ఇబ్బందుల నుండి ఉపశమనాన్ని కలుగజేయడం లో కూడాను సహాయకారి అవుతుంది.’’ అని తెలిపారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 2025873)
आगंतुक पटल : 106
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam