ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాన్ పుర్విమానాశ్రయం లో సివిల్ ఎన్ క్లేవ్  ప్రారంభంకావడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 26 MAY 2023 9:36PM by PIB Hyderabad

కాన్ పుర్ విమానాశ్రయం లో ప్రారంభం అయిన నూతన సివిల్ ఎన్ క్లేవ్ ప్రయాణాన్ని సులభతరం గా మార్చివేస్తుందని, అవకాశాల విస్తరణ కు తోడ్పడుతుందని ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

 

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి తాను ఒక ట్వీట్ లో జవాబు ఇస్తూ, ‘‘అనేకానేక అభినందన లు. కాన్ పుర్ విమానాశ్రయం లో సదుపాయాల ను పెంపొందింప చేయడం అక్కడి ప్రజల విమాన ప్రయాణాన్ని మరింత గా సులభతరం గా చేసివేస్తుంది, అనేక క్రొత్త అవకాశాల ను కూడా ను అందిస్తుంది.’’ అన్నారు.


(रिलीज़ आईडी: 2016309) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam