ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘స్టాచ్యూఆఫ్ యూనిటీ’ ని గురించిన టివి ఎపిసోడ్ మీరు సాధ్యమైనంతత్వరగా కేవడియా ను సందర్శించేటట్లుగా చేస్తుంది: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 14 MAR 2024 1:16PM by PIB Hyderabad

భవ్యమైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ (ఏకత విగ్రహం) ని గురించిన ఒక టెలివిజన్ ఎపిసోడ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ టీవీ ఎపిసోడ్ కళ్లు తెరిపించే అనుభవాన్ని అందిస్తుంది, వీలైనంత త్వరలో కేవడియా ను సందర్శించాలి అనే కోరిక చూపరి మది లో జనించేటట్టు ఈ ఎపిసోడ్ చేస్తుంద’’ని పేర్కొన్నారు.

 

‘‘భవ్యమైనటువంటి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ని గురించిన ఎపిసోడ్ ను చూడడం చూపరి కి కళ్లు తెరిపించేటటువంటి ఒక అనుభూతి ని అందిస్తుంది. కానయితే మరీ ముఖ్యం గా ఇది వీలైనంత త్వరలో కేవడియా ను సందర్శించాలి సుమా అని మీరు తలచుకొనేటట్లు చేస్తుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 2014589) आगंतुक पटल : 119
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam , English , हिन्दी , Odia , Tamil