ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూ ఢిల్లీ లో జరిగిన ఎన్‌బిటి ఆల్ విమెన్ బైక్ ర్యాలీ ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
10 MAR 2024 8:10PM by PIB Hyderabad
అంతర్జాతీయ మహిళల దినం సందర్భం లో న్యూ ఢిల్లీ లో అంతా మహిళలే పాలుపంచుకొన్నటువంటి బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నవ్‌భారత్ టైమ్స్ నిర్వహించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘ఉత్తేజం, ఉత్సాహం లతో నిండిన ఈ ర్యాలీ లో పాల్గొన్న మహిళల కు అనేకానేక శుభాకాంక్ష లు. మన సోదరీమణులు మరియు పుత్రిక లు ప్రతి రంగం లో దేశం యొక్క పేరు ప్రతిష్టల ను ఇనుమడింపచేశారు; అంతేకాక, వారు వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ను కూడా తెచ్చుకొన్నారు. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను @NavbharatTime కు కూడా అనేకానేక అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2013873)
Visitor Counter : 90
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam