ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళ నాడు లో మంత్రి గా పనిచేసిన డాక్టర్ శ్రీ హెచ్.వి. హాండే తో భేటీ అయిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
04 MAR 2024 11:15PM by PIB Hyderabad
తమిళ నాడు ప్రభుత్వం లో మంత్రి గా పనిచేసిన డాక్టర్ శ్రీ హెచ్.వి. హాండే ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న కలుసుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘గౌరవనీయుడైన రాజనీతివేత్త, మేధావి, తమిళ నాడు ప్రభుత్వం లో ఇదివరకు మంత్రి గా పనిచేసినటువంటి డాక్టర్ శ్రీ హెచ్.వి. హాండే చెన్నై లో జరిగిన ఒక జన సభ కు నన్ను ఆశీర్వదించడం కోసం విచ్చేశారు. ఆయన కు నేను ఎంతయినా కృతజ్ఞుడి ని. వికసిత్ భారత్ ను నిర్మించడం కోసం మనం మన కృషి ని కొనసాగిస్తూ ఉందాం అని నేను ఆయన తో అన్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/RT
(रिलीज़ आईडी: 2012164)
आगंतुक पटल : 98
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam