ప్రధాన మంత్రి కార్యాలయం
తెలంగాణ లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానం లో జరిగిన పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 MAR 2024 11:41AM by PIB Hyderabad
తెలంగాణ లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానం లో ఈ రోజు న జరిగిన పూజ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ ఆ సందేశం లో -
‘‘భారతదేశం లో అందరికీ మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సు ను మరియు సమృద్ధి ని అనుగ్రహించవలసిందంటూ సికందరాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానం లో అమ్మవారుల ను ప్రార్థించాను.’’ అని తెలిపారు.
(రిలీజ్ ఐడి: 2011532)
సందర్శకుల సూచీ సంఖ్య : : 112
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam