ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాసగంజ్ ప్రమాద బాధితులకు ఎక్స్-గ్రేషియా ప్రకటించిన పిఎం

Posted On: 24 FEB 2024 8:39PM by PIB Hyderabad

కాసగంజ్    ప్రమాద బాధితులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారుపిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలుగాయపడిన వారికి రూ.50,000 ఎక్స్-గ్రేషియా చెల్లించనున్నట్టు తెలియజేశారు.

  మేరకు ఆయన  ఎక్స్ లో పోస్ట్ చేశారు.

కాసగంజ్     దుర్ఘటనలో  మరణించిన ఒక్కొక్కరి కుటుంబ సభ్యులకి పిఎంఎన్ఆర్ఎఫ్ రూ.2 లక్షలు  ఎక్స్-గ్రేషియా  చెల్లిస్తారుగాయపడిన వారికి రూ.50,000 చెల్లించడం జరుగుతుంది” అని తెలిపారు


(Release ID: 2009007) Visitor Counter : 79