ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి
Posted On:
19 FEB 2024 9:54AM by PIB Hyderabad
ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు. ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ ను గురించి న తన భావాల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేస్తూ ఆ సందేశం లో -
‘‘ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ కు ఆయన జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి. ఒక దూరదర్శి నేత, భయం అంటే ఏమిటో ఎరుగనటువంటి యోధుడు, సంస్కృతి యొక్క పరిరక్షకుడు మరియు సుపరిపాలన కు ప్రతీక అయినటువంటి ఆయన యొక్క జీవనం అనేక తరాల వారి కి ప్రేరణ ను అందిస్తూ ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
“छत्रपती शिवाजी महाराज यांना त्यांच्या जयंतीनिमित्त विनम्र अभिवादन. दूरदर्शी नेते, निर्भीड योद्धे, संस्कृतीचे रक्षक आणि सुशासनाचे मूर्त रूप , त्यांचे जीवन अनेक पिढ्यांसाठी प्रेरणादायी आहे.
(Release ID: 2007051)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam