ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘వికసిత్భారత్’ సంకల్పాన్ని ఆచరించడం లో ఒక విలువైన తోడ్పాటు ను మహిళాశక్తి అందించనుంది: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 05 FEB 2024 12:43PM by PIB Hyderabad

మహిళల నాయకత్వం లో అభివృద్ధి ని సాధించడం అనేది ఏ కొన్ని కార్యక్రమాలకో పరిమితం అయినటువంటిది కాదు, అది దేశ ప్రజల అభివృద్ధి గాథ లో కీలకమైన స్థానాన్ని కలిగి ఉంది; అంతేకాకుండా, ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని బలోపేతం కూడా చేస్తోంది అని ప్రధాన మంత్ర శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

మహిళలు మరియు బాలల వికాసం శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఎక్స్ మాధ్యం ద్వారా శేర్ చేస్తూ -

‘‘మహిళ ల నాయకత్వం లో అభివృద్ధి సాధనకై మా ప్రభుత్వం కంకణం కట్టుకొంది. ‘వికసిత్ భారత్’ ను ఆవిష్కరించే సంకల్పాన్ని నెరవేర్చుకోవడం లో దేశం లోని నారీ శక్తి యొక్క తోడ్పాటు ఎంతో విలువైంది గా ఉండబోతోంది. స్మృతి ఇరానీ గారు వ్రాసిన వ్యాసం లో ఇదే భావన ను వ్యక్తం చేశారు.’’ అని పేర్కొంది.

 

*****

DS/TS


(रिलीज़ आईडी: 2002568) आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam